Saturday, December 21, 2019

ఆందోళనకారుల ముసుగులో రైలింజన్‌పై దాడి..ఆరుగురు సంఘ్ పరివార్ వ్యక్తులు అరెస్టు

బెంగాల్ : పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కొందరు అల్లరిమూకలు చేరి కావాలనే హింసకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు నిజమే అని బెంగాల్‌లో బుధవారం జరిగిన ఘటన రుజువు చేస్తోంది.బుధవారం రోజున ఆందోళనకారుల ముసుగులో కొందరు సంఘ్ పరివార్ వ్యక్తులు ఓ రైలింజన్‌పైకి రాళ్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tGe9ek

Related Posts:

0 comments:

Post a Comment