Friday, December 6, 2019

disha case encounter: చట్టం తన పని తాను చేసింది: ఎన్ కౌంటర్‌పై సీపీ సజ్జనార్ కీలక విషయాల వెల్లడి

హైదరాబాద్: సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ వివరాలను శుక్రవారం మీడియాకు తెలియజేశారు. దిశ ఘటన కేసులో అన్ని కోణాల్లో విచారించామని ఆయన తెలిపారు. రూమర్లు ప్రచారం చేయొద్దని కోరారు. రాముడ్ని, కృష్ణుడ్ని పూజిస్తే సరిపోదు: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33YGo4i

Related Posts:

0 comments:

Post a Comment