బెంగళూరు/హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని పోలీసులు శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా సీపీ సజ్జనార్, తెలంగాణ పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. రాముడ్ని, కృష్ణుడ్ని పూజిస్తే సరిపోదు: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YnjYIM
Friday, December 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment