Wednesday, December 25, 2019

ఆ ఘనత కేసీఆర్‌దే: టీఆర్ఎస్ ఏడాది పాలనపై దాసోజు శ్రవణ్ ఫైర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేవంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ సర్కారు రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండోసారి అధికారం చేపట్టిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PVZ2Gs

Related Posts:

0 comments:

Post a Comment