Tuesday, March 24, 2020

భారత తొలి కరోనా టెస్టింగ్ కిట్ రెడీ: ధర రూ. 80వేలు, 100 మందికి పరీక్షలు చేయొచ్చు

ముంబై: మహారాష్ట్రలోని పుణెకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దేశీయంగా తొలి కొవిడ్-19 టెస్టింగ్ కిట్ తయారు చేసింది. దీనికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఆమోద ముద్ర లభించింది. కాగా, ఒక సింగ్ కిట్ ధర రూ. 80వేలుగా నిర్ణయించారు. ఒక కిట్ ద్వారా 100 రోగులకు పరీక్షలు నిర్వహించవచ్చు. కాగా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/399vPOw

0 comments:

Post a Comment