Tuesday, March 24, 2020

hantavirus: ఎలుకల ద్వారా వ్యాప్తి.. కరోనా కన్నా డేంజరస్ హంటా.. మరణశయ్యపై 32 మంది..

కష్టాలన్నీ కూడబలుక్కుని ఒకేసారి మీదపడతాయన్నట్లు.. మానవాళి మనుగడకు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న కరోనా వైరస్ మంగళవారం నాటికి 17వేల మందిని పొట్టనపెట్టుకుంది. మరో నాలుగు లక్షల మంది వైరస్ బారినపడి ప్రాణాలు నిలుపుకునేందుకు పోరాడుతున్నారు. ఈ సందులోనే స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్ల్యూ లాంటి కేసులు కూడా నమోదయ్యాయి. ఇవి చాలదన్నట్లు 67

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bs2IHx

0 comments:

Post a Comment