Thursday, November 7, 2019

Demonetisation:మూడేళ్లు గడిచాయి...కోలుకోలేని ఆర్థిక వ్యవస్థ, మోడీ నిర్ణయం సరైందేనా..?

నవంబర్ 8, 2016.. ఆ రోజు అర్థరాత్రి అయినా సరే దేశమంతా ఏటీఎంల ముందు బారులు తీరారు. దీనికి కారణం ఆరోజు ప్రధాని నరేంద్ర మోడీ పెద్దనోట్లు అంటే రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ నోట్లు ఇకపై చెలామణిలో ఉండవని చెప్పడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ దగ్గరున్న పెద్దనోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NPsGdZ

Related Posts:

0 comments:

Post a Comment