Friday, January 1, 2021

రాముడి విగ్రహ ధ్వంసంలో చంద్రబాబు పాత్ర .. ఇది టీడీపీ కుట్ర : వైసీపీ ఎంపీ సాయిరెడ్డి సంచలనం

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనలో చంద్రబాబు పాత్ర ఉందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ అదే రోజు విజయనగరం జిల్లాలో పర్యటించారని గుర్తు చేసిన ఎంపీ, సీఎం జగన్ కు చెడ్డపేరు ఆపాదించాలనే కుట్రతోనే రాముడి విగ్రహాన్ని ధ్వంసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n6eBbR

Related Posts:

0 comments:

Post a Comment