Friday, January 1, 2021

కాంగ్రెస్ సర్కార్ రాబోతోంది.. కేసీఆర్‌ పని ఇక ఖతమే..?: ఉత్తమ్‌కుమార్

టీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాలేదు. కొట్లాటలు, కుమ్ములాటలతో సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం విశ్వాసంతో ఉన్నారు. పీసీసీ చీఫ్ గురించి కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతోందని గట్టి నమ్మకంతో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MjKMaR

Related Posts:

0 comments:

Post a Comment