Thursday, November 7, 2019

ఇబ్బందులను అధిగమిస్తాం..విలీనం పూర్తి చేస్తాం: కేంద్రం వాదన అర్దరహితం..మంత్రి నాని..!

తెలంగాణ ఆర్టీసీ సమ్ము వ్యవహారం..హైకోర్టులో జరిగిన వాదనలు..కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల పైన ఏపీ ప్రభుత్వం సమీక్షించింది. ఏపీ విభజన ప్రక్రియే సరిగ్గా పూర్తి చేయటంలో సమస్యలు ఉండగా..ఇక, ఆర్టీసీ విభజనలో సమస్యలు ఎందుకు ఉండవనే అభిప్రాయం వ్యక్తం అయింది. తెలంగాణలో ఆర్టీసీ కేంద్రంగా జరుగుతోన్న పరిణామాల ప్రభావం ఏపీపై ఉండదని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WXnOrp

Related Posts:

0 comments:

Post a Comment