Thursday, November 7, 2019

ప్రతీ పైస పైసకు లెక్క.. పీఏసీ మీటింగ్‌లో పయ్యావుల, సమావేశంలో అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గణనీయంగా పెరిగినందున ప్రజా పద్దుల కమిటీ బాధ్యతలు మరింత పెరిగాయని చైర్మన్ పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. సంబంధిత శాఖల్లో కూడా బాధ్యత పెరిగిందని గుర్తుచేశారు. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలని అధికారులను కోరారు. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం అమరావత అసెంబ్లీ సమావేశ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WRz6gH

Related Posts:

0 comments:

Post a Comment