ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ హయాంలో కష్టపడి తీసుకొచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్తున్నాయని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వ వైఖరి వల్లే సంస్థలు ఏపీ నుంచి వెళ్తున్నాయని చెప్పారు. మద్యపాన నిషేధం అని చెప్పి.. ప్రభుత్వమే లిక్కర్ విక్రయించడం ఏంటి అని ప్రశ్నించారు. ఇసుకతో వ్యాపారం చేస్తున్నారని.. సిమెంట్ కంపెనీలను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2reyENP
అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్ సర్కార్.. మద్యంవిక్రయంలో లొసుగులు, త్వరలో సారా..? చంద్రబాబు విసుర్లు
Related Posts:
ఆడా ఉంటా ఈడా ఉంటా.. గుజరాత్ బాష లెక్క ..! రెండు చోట్ల పోటీ చేసేందుకు మోదీ సన్నాహాలు..!!హైదరాబాద్ : గత ఎన్నికల్లో నరేంద్రమోడీ గుజరాత్లోని వడోదరా, ఉత్తరప్రదే్శ్లోని వారణాసి నుంచి పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించార… Read More
వచ్చే నెల నుండి పెంచిన రెండువేల పెన్షన్ చెల్లిస్తామం : టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కోక్కటిగా అమలు చేస్తోంది...ఈనేపథ్యంలోనే 2018 ఎన్నికల్లో వృద్యాప్య పెన్షన్ ను వెయ్యి రుపాయల నుండి 2016 ప… Read More
భీమిలి లో లోకేష్ పోటీ చేస్తే: వైసిపి నేతలు చెబుతుందేటి : పవన్ కళ్యాన్ బరిలోకి దిగితే..!విశాఖ జిల్లా భీమిలి లో మంత్రి లోకేష్ పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో లోకేష్ అక్కడి నుండి పోటీ చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే గంటాను లోక్స… Read More
వదళ బొమ్మాళీ .. కన్నంలో దాక్కున్నా పట్టేస్తాం .. ఫ్రాడ్ చేసిన సొమ్ము కక్కాల్సిందేలండన్ : లండన్ వీధుల్లో దర్జాగా తిరుగుతున్న నీరవ్ మోదీని వెలుగులోకి తీసుకొచ్చింది అక్కడి మీడియా. మీసం పెంచి, మాసిన గడ్డం, జుట్టు పెంచుకొని నీడలా వెంటాడ… Read More
వినియోగదారుడికి మంచి వార్తలు అందించడమే డెయిలీహంట్ ముఖ్య ఉద్దేశం: ఉమాంగ్ బేడీభారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో విపరీతంగా పెరిగిపోయిందన్నారు డెయిలీ హంట్ న్యూస్ యాప్ ప్రెసిడెంట్ ఉమాంగ్ బేడీ. ముఖ్యంగా దేశ ప్రజలు … Read More
0 comments:
Post a Comment