Tuesday, May 11, 2021

ఇజ్రాయెల్‌లో అంతర్యుద్ధం: అగ్నిగోళంలా ఆ సిటీ: స్టేట్ ఎమర్జెన్సీని విధించిన ప్రధాని

జెరూసలేం: ఇజ్రాయెల్‌లో అంతర్యుద్ధం రగులుకుంది. ఇజ్రాయెలీలు-పాలస్తీనియన్ల మధ్య అంతర్గత పోరు బట్టబయలైంది. ఈ రెండు దేశాలకు చెందిన పౌరులు పరస్పరం దాడులకు దిగారు. ఈ దాడులు, ప్రతిదాడుల్లో ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసం అయ్యాయి. పలు వాహనాల మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ దాడులు.. మరింత విస్తరించే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. స్టేట్ ఎమర్జెన్సీని విధించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eEjzvr

Related Posts:

0 comments:

Post a Comment