Wednesday, November 6, 2019

Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి బంపర్ ఆఫర్.. ! క్యాబినెట్ ర్యాంక్ కల్పించే ఛాన్స్?

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతికి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆమెను తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ పార్వతికి క్యాబినెట్ హోాదా కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీపార్వతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oQQllO

Related Posts:

0 comments:

Post a Comment