Tuesday, May 11, 2021

ఆల్ టైమ్ రికార్డ్: పలు పట్టణాల్లో రూ.100 ప్లస్: లిస్ట్ ఇదే: 9 రోజుల్లో ఏడుసార్లు మోత

న్యూఢిల్లీ: ఇంధన ధరలకు మళ్లీ ఆకాశానికి ఎగబాకాయి. ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పాయి. వరుసగా మూడోరోజు కూడా చమురు సంస్థలు.. పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచేశాయి. ఈ నెల 4వ తేదీ నుంచి బుధవారం నాటికి ఏడుసార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఈ నెల 8,9 తేదీల్లో మాత్రమే వాటి జోలికి వెళ్లలేదు. సోమవారం నుంచి మళ్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tzs9Qg

Related Posts:

0 comments:

Post a Comment