Tuesday, May 11, 2021

భర్తకు వీడియోకాల్..అంతలోనే: ఇజ్రాయెల్‌లో కేరళ మహిళ దుర్మరణం: కేంద్రమంత్రి దిగ్భ్రాంతి

తిరువనంతపురం: ఇజ్రాయెల్-గాజా స్ట్రిప్ మధ్య చెలరేగిన యుద్ధం తరహా వాతావరణం, రాకెట్ల దాడుల్లో భారతీయ మహిళ ఒకరు దుర్మరణం పాలయ్యారు. గాజా స్ట్రిప్‌ను కేంద్రంగా చేసుకుని పాలస్తీనా మిలిటెంట్లు సంధించిన రాకెట్ దాడుల్లో ఆమె మరణించారు. మిలిటెంట్లు సంధించిన రాకెట్లు ఆమె నివసిస్తోన్న అపార్ట్‌మెంట్‌ను ధ్వంసం చేశాయి. వాటి శిథిలాల మధ్య చిక్కుకుని మృతి చెందారు. ఆమె

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3y8g5Js

Related Posts:

0 comments:

Post a Comment