Tuesday, November 12, 2019

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక నిర్ణయం: కోర్టు పరిధి దాటి ఆదేశాలు ఇవ్వలేము: ఎస్మా పైనా...ఇలా..!

తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని పేర్కొంది. ఈ విషయమై ప్రభుత్వం అభిప్రాయం అడిగి బుధవారంలోగా చెప్పాలని అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని హైకోర్టు ప్రశ్నించింది. చర్చలు జరపాలని ఏ ప్రాతిపదికన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CCrIwy

Related Posts:

0 comments:

Post a Comment