Thursday, August 8, 2019

ఆధార్..ఇప్పుడు మనుషులకే కాదు, పశువులకు కూడా తప్పనిసరి

ఆధార్.. భారత దేశ పౌరుడిగా గుర్తిస్తూ 12 అంకెల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు ఆధార్‌ సంఖ్యతో చాలా వరకు ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేస్తోంది. అయితే ఆధార్ సంఖ్యతో వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కుతోందనే వివాదం కూడా తెరపైకొచ్చింది. కోర్టుల్లో కూడా దీనిపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఫలానా వ్యక్తి భారతీయుడు అని చెప్పేందుకు ఆధారే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GV02Fz

0 comments:

Post a Comment