Saturday, November 9, 2019

ఏపీ ఇంగ్లీష్ మీడీయంలో మార్పులు...

ఏపీలో ఇంగ్లీష్ మీడీయం ప్రవేశపెట్టడడంపై దుమారం రేగిన నేపథ్యంలో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ఇంగ్లీష్‌ను తప్పనిసరి చేయడం వల్ల రానున్న రోజుల్లో తెలుగు కనుమరుగు అయ్యో ప్రమాదం ఉందని ప్రతిపక్ష పార్టీతో పాటు పలు ప్రజాసంఘాలు, తెలుగు పండితులతో పాటు ఇతర ప్రజాస్వామిక భాష వేత్తలు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అందోళన వ్యక్తం చేశారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cv61ON

Related Posts:

0 comments:

Post a Comment