Monday, January 14, 2019

కేంద్ర సంస్థలు కంప్యూటర్లను పర్యవేక్షించడం కరెక్టేనా...కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఎవరి కంప్యూటర్‌నైనా లేదా సోషల్ మీడియా‌నైనా పర్యవేక్షించి సమాచారం తీసుకోవచ్చని ఆ బాధ్యతను పలు కేంద్ర సంస్థలకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలపై సుప్రీంకోర్టు అడ్డు చెప్పింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఒకరి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర ఎలక్ట్రానిక్ డివైస్‌ల‌పై కానీ పర్యవేక్షించడం సరికాదని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FARunN

Related Posts:

0 comments:

Post a Comment