Wednesday, November 6, 2019

ఇసుక మాఫియాకు చెక్... కఠిన చట్టాలు తెేవాలని సీఎం జగన్ ఆదేశం

ఏపీలో ఇసుక ధరల నియంత్రణతోపాటు అక్రమ రవాణను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని సీఎం జగన్‌మ ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చి తక్షణం అమలు అయ్యె విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే గనులు మరియు పోలీసు శాఖలకు చెందిన అధికారులు , మంత్రులతో సీఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WQ6Z1n

Related Posts:

0 comments:

Post a Comment