Wednesday, November 6, 2019

విధ్వంసానికి దిగిన శివసేన.. రైతుల కోసమా? అధికారం కోసమా?

పుణే: మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. పుణేలోని ఓ ప్రైవేటు బీమా కార్యాలయంపై బుధవారం ఉదయం దాడికి తెగబడ్డారు. చేతికి అందిన ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కార్యాలయం అద్దాలను పగుల గొట్టారు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్, ఇతర విలువైన పరికరాలను నేలకు విసిరి కొట్టారు. రైతులకు పంట రుణాలను సకాలంలో చెల్లించకపోవడం, వారి నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cf2qnY

Related Posts:

0 comments:

Post a Comment