Wednesday, November 6, 2019

తొమ్మిదేళ్ల ప్రేమ... ఏడాదిన్నర క్రితం పెళ్లి... ఇప్పుడు విడాకులు : ట్రైనీ ఐపిఎస్ భార్య

ట్రైయిని ఐపిఎస్ మహెశ్వర్ రెడ్డి చేతిలో మోసపోయిన భావన కేసుపై పోలీసులు ఎలాంటీ చర్యలు తీసుకోవడం లేదంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డీజీపీ మరియు రాచకొండ కమిషనర్ మహెష్ భగవత్‌ వద్దకు వెళ్లినా వారు పట్టించుకోవడం లేదని వాపోయింది. ఇక మహెష్ భగవత్ తన ఐపిఎస్ హోదాను ప్రదర్శించారని ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PQfhVK

Related Posts:

0 comments:

Post a Comment