Wednesday, September 16, 2020

నిర్మలమ్మ మేజిక్: ట్యాక్స్ పేయర్లకు ఊరట: ఆర్డినెన్స్ స్థానంలో: కాస్సేపట్లో లోక్‌సభలో బిల్లు

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. వేలాదిమందికి ఉపాధిని దూరం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా మూడున్నర నెలల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించాల్సి రావడం.. ప్రజలకు పిడుగుపాటులా మారింది. రోజువారీ ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. లాక్‌డౌన్ వల్ల దినసరి వేతన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3caEYcD

Related Posts:

0 comments:

Post a Comment