దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు 5 మిలియన్ దాటిన సంగతి తెలిసిందే. అయితే రోగులకు వైద్య సేవలు అందిస్తోన్న క్రమంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా వైరస్ రక్కసికి బలయ్యారు. అయితే వైద్య సిబ్బంది విధిలో ఉన్నప్పుడు మరణించిన అంశం గురించి వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పార్లమెంట్‌లో ప్రసంగించడంతో వివాదం రేపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ki09fQ
Wednesday, September 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment