Saturday, November 30, 2019

చర్లపల్లి జైలుకు ప్రియాంక నిందితులు... వాహనంపై చెప్పులు.. రాళ్లు విసిరిన ప్రజలు...!!

ప్రజల అందోళనల మధ్య డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య చేసిన నలుగురు నిందితులను షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ నుండి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో జైలుకు తరలించే సమయంలో అంత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితులను బయటకు రావడంతో దారి పొడవున ప్రజలు పోలీసు వాహానాలపై రాళ్లు, చెప్పులు విసిరారు. కొంతమంది యువకులు పోలీస్ వాహానాలకుఅడ్డంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OC2vt4

Related Posts:

0 comments:

Post a Comment