Friday, November 22, 2019

కొలెస్ట్రాల్ డ్రగ్స్‌తో పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ: స్టడీ

రక్తంలో క్రొవ్వును కరిగించేందుకు స్టాటిన్స్ అనే డ్రగ్‌ను వినియోగిస్తారు. ఈ డ్రగ్ మెడిసిన్‌లో ఉండటం వల్ల పురుషుల్లో ప్రాణాంతక ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల ద్వారా వెల్లడించారు బెల్‌ఫాస్ట్‌కు చెందిన క్వీన్స్ యూనివర్శిటీ పరిశోధకులు. గుండె సంబంధిత వ్యాధులు కూడా ఈ స్టాటిన్స్ అనే డ్రగ్ తగ్గిస్తుందని అంతకుముందు పరిశోధనల్లో వెల్లడైనట్లు గుర్తుచేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OFu5Ei

Related Posts:

0 comments:

Post a Comment