Monday, October 19, 2020

రాబోవు రాజకీయ పరిణామాలను ధీటుగా ఎదుర్కొంటాం.!టీడీపీ తెలంగాణ పగ్గాలు చేపట్టిన ఎల్.రమణ ప్రకటన..!

హైదరాబాద్: రానున్న రాజకీయ పరిణమాలను ఛాలెంజ్ గా తీసుకుని పార్టీని విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలుగుదేశం తెలంగాణ అద్యక్షుడు యల్ రమణ స్పష్టం చేసారు. తెలంగాణ అద్యక్ష మార్పు తప్పదని ఊహాగాణాలు చెలరేగుతున్న తరుణంలో, మళ్లీ రమణ చేతికే పర్టీ పగ్గాలు అప్పగించి ఊహాగాణాలకు తెరదించింది పార్టీ అధిష్టానం. తెలుగుదేశం పార్టీ కమిటీలను పార్టీ జాతీయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31oq4vb

Related Posts:

0 comments:

Post a Comment