Monday, October 19, 2020

బీహార్‌లో బీజేపీ డిజిటల్ ఎత్తులు - ప్రధాని మోదీ సభలకు అదనపు హంగులు

బీహార్ ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలూ తమ తురుపుముక్కల్ని రంగంలోకి దించాయి. బీహార్ లో జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలో పోటీచేస్తోన్న బీజేపీ సైతం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమైంది. సాధారణంగా మోదీ స్పీచ్ కు మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాల్లో విస్తృతమైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T84l6b

0 comments:

Post a Comment