తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజేసిన దుబ్బాక ఉపఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం(అక్టోబర్ 19)తో ముగిసింది. అంతిమంగా 23 మంది అభ్యర్థులు ఉపఎన్నిక బరిలో నిలిచారు. ఇందులో 8 మంది ఆయా పార్టీ గుర్తులపై పోటీ చేస్తుండగా... 15 మంది స్వతంత్రులు ఉన్నారు. నిజానికి మొత్తం 46 నామినేషన్లు దాఖలవగా చివరి నిమిషంలో 11 మంది ఉపసంహరించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H8dM3o
Monday, October 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment