Sunday, November 17, 2019

శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా గోటబయ రాజపక్సే.. ముందే ఓటమిని అంగీకరించిన సజిత్ ప్రేమదాస...

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగియకముందే అధికార పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాస ఓటమిని అంగీకరించారు. విజయం సాధిస్తోన్న గోటబాయ రాజపక్సేకు అభినందనలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో తీర్పునిచ్చిన ప్రజలకు ప్రేమదాస కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంక ఏడో అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న గోటబాయకు కంగ్రాట్స్ తెలిపారు. గోటబాయ రాజపక్సే లెప్టినెంట్ కల్నల్‌గా పనిచేసి పదవీ విరమణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CMC50X

Related Posts:

0 comments:

Post a Comment