Sunday, January 31, 2021

చంద్రబాబుపై సీనియర్ నేతల అసంతృప్తి: టీడీపీకి మాజీ మంత్రి అరుణ రాజీనామా

విజయనగరం: తెలుగుదేశం పార్టీని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా, మాజీ మంత్రి పడాల అరుణ టీడీపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలు సీనియర్ నేతలకు సరైన గౌరవం తక్కడం లేదని ఆమె వాపోయారు. పార్టీని వీడుతున్న సందర్భంగా అరుణ మీడియాతో మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39wv5qa

Related Posts:

0 comments:

Post a Comment