Sunday, January 31, 2021

ఇంటింటి రేషన్‌కు హైకోర్టు ఓకే కాని, ఎస్ఈసీకి తెలియజేయాలని స్పష్టం

అమరావతి: ఆంధప్రదేశ్ సర్కారుకు రాష్ట్ర హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఎన్నికల నిబంధనలకు లోబడే ఇంటింటికి రేషన్ పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించింది. అంతేగాక, ఇంటింటికీ రేషన్ అందించే వాహనాలపై రాజకీయ నేతల ఫొటోలు, పార్టీ గుర్తులు ఉండదరాని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NTEdg7

0 comments:

Post a Comment