Sunday, November 17, 2019

కేసీఆర్.. జగన్ వైఖరి మారిందా: బీజేపీ ఎఫెక్టా..! ఇక పోరుకు సిద్దపడుతున్నారా..!

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అవుతారని తొలి నుండి కేసీఆర్ అంచనా వేసారు. ఎన్నికల సమయం నుండే చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తానంటూ సంచలనానికి కారణమయ్యారు. ఇక, ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత కనిపించింది. కేసీఆర్ నివాసానికి జగన్.. ఉండవల్లిలో జగన్ నివాసానికి కేసీఆర్ రాకపోకలు సాగించారు. అయితే,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32TNxlZ

Related Posts:

0 comments:

Post a Comment