Sunday, November 3, 2019

మీరు విధుల్లో చేరండి... మేము రక్షణ కల్పిస్తాం: రంగంలోకి పోలీసులు

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన కార్మిక వర్గాల్లో ఆలోచనలు రేకిత్తిస్తోంది. సీఎం ప్రకటన ప్రభుత్వానికి సానుకూలంగా మారింది. సమ్మెను విరమించి విధుల్లో చేరాలనుకునే వారికి అయిదు వరకు పొడగించారు. దీంతో కార్మికుల నుండి సానుకూలత వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలోని అక్కడక్కడ కొంతమంది కార్మికులు విధుల్లో చేరారు. కార్మిక నాయకులు పట్టుబడుతున్న ప్రభుత్వ విలీనం ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qeaLFM

0 comments:

Post a Comment