Sunday, November 10, 2019

ఏపీ సీఎం-ఎల్వీ సుబ్రహ్మణ్యం! మధ్యలో శ్రీదేవి.. సీఎస్ ఆకస్మిక బదిలీకి అసలు కారణం అదేనా!

అమరావతి/హైదరాబాద్ : ఏపీ సీఎస్ బదిలీ వెనుక చోటుచేసుకున్న కీలక ఉదంతాలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపి రాజకీయాల్లో సంచలనంగా మారిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీపై ఆసక్తికర అంశాలు తెరమీదకు వస్తున్నాయి. సీఎస్ బదిలీ వెనక ఉన్న పరిణామాలపై ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డితో నెలకొన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NwV1a8

Related Posts:

0 comments:

Post a Comment