Monday, December 2, 2019

Disha Murder case:రాత్రివేళ మహిళలకు పోలీసు వాహనాల్లో ఇంటి వద్ద డ్రాప్: పురుడు పోసుకున్న స్కీం..!

చండీగఢ్: హైదరాబాద్ కు చెందిన వెటర్నరి డాక్టర్ దిశా హత్యోదంతం అనంతరం.. దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై ఆయా ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాయి. ఆపదలో ఉన్నట్లు సమాచారం అందిన ఏడు సెకెన్లలో మహిళలకు రక్షణ కల్పించేలా ఏర్పాట్లు చేస్తుండగా.. పంజాబ్ ప్రభుత్వం కూడా అదే దిశలో సరి కొత్త పథకానికి తెర తీసింది. లూధియానాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Zvsqs

0 comments:

Post a Comment