Monday, December 2, 2019

ప్రేమ పెళ్లి, భార్యను చితకొట్టిన నటుడు, ఆస్తి పత్రాలు కుదవ పెట్టిన డబ్బుతో, దెబ్బకు చిప్పకూడు!

చెన్నై: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చితకబాదిన బుల్లితెర నటుడిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. తమిళ బుల్లితెర ప్రముఖ నటుడు ఈశ్వర్ రఘునాథన్ అలియాస్ రఘు అలియాస్ ఈశ్వర్, అతని తల్లిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి విచారణ చేస్తున్నామని చెన్నై నగర పోలీసులు తెలిపారు. నటుడు రఘునాథన్ దాడిలో తీవ్రగాయాలైన అతని భార్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35SoQIp

0 comments:

Post a Comment