Sunday, November 17, 2019

తిరుపతి లడ్డూ ధర పెంపుపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ

తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ధరలను పెంచుతున్నట్లు వచ్చిన వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టతనిచ్చారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలను పెంచడం లేదని ఆయన తెలిపారు. లడ్డూ ధరలను పెంచకూడదని నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలేవీ టీటీడీ తీసుకోదని ఆయన చెప్పారు. అతిథి గృహాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OfwLbG

0 comments:

Post a Comment