Friday, November 29, 2019

ప్రమాద ఘంటికలు: అంకెల అలజడి..దిగజారిన జీడీపీ: ఆర్థిక నిపుణుల పరిభాషలో చెప్పాలంటే.. !

న్యూఢిల్లీ: స్థూల జాతీయోత్పత్తి..జీడీపీ. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టు. దేశం ఆర్థికంగా పురోగమిస్తోందనడానికి లేదా క్షీణిస్తోందనడానికి జీడీపీ అంకెలా సాక్ష్యం. అలాంటి జీడీపీ అత్యంత కనిష్ఠ స్థాయికి దిగజారింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో త్రైమాసికంలో నమోదైన జీడీపీ కేవలం 4.5 శాతం మాత్రమే. జాతీయ గణాంకాల కార్యాలయం (నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్-ఎన్ఎస్ఓ) శుక్రవారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34xW67E

Related Posts:

0 comments:

Post a Comment