Friday, November 29, 2019

Priyanka Reddy Murder: 24 గంటల్లో పట్టుకొన్నారా? రక్షణ కల్పించే ప్రభుత్వాలు ఎక్కడ.. హేమ ఫైర్

డాక్టర్ ప్రియాంకారెడ్డి గ్యాంగ్‌రేప్ ఘటన తర్వాత తెలంగాణలో మహిళ భద్రతపై తీవ్రమైన చర్చ జరుగుతున్నది. అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ప్రియాంకారెడ్డి ఘటనపై నటి హేమ స్పందించారు. మహిళ రక్షణకు కట్టుబడి ఉండే ప్రభుత్వాలు, పోలీసు శాఖ ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా హేమ మాట్లాడుతూ.. అలా చేసి ఉంటే ప్రియాంకారెడ్డి బతికేది.. హత్యాఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37PNhbt

Related Posts:

0 comments:

Post a Comment