Thursday, September 10, 2020

కృష్ణాజిల్లాలో మళ్లీ కరోనా విజృంభణ- ఒకే రోజులో అత్యధిక కేసుల రికార్డు...

కొంతకాలంగా రాష్ట్రంలో కరోనా కేసుల నమోదులో చివరి స్ధానంలో ఉంటూ వచ్చిన కృష్ణాజిల్లాలో ఒక్కసారిగా మళ్లీ వైరస్‌ విజృంభించింది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో 545 కేసులతో కృష్ణాజిల్లా చివరి నుంచి నాలుగో స్దానానికి చేరుకుంది. ఇది ఇప్పటివరకూ జిల్లాలో ఒక రోజులో నమోదైన అత్యధిక కేసుల రికార్డు కూడా. దీంతో అధికార యంత్రాంగం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35q3bKL

0 comments:

Post a Comment