వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రియాంక ఘటనను చూసి షాక్‌నకు గురయ్యానని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. ప్రియాంకరెడ్డి హత్యను యావత్ జాతి ముక్తకంఠంతో ఖండిస్తోంది. తెలంగాణలో లేని మహిళా కమిషన్..ప్రియాంకా రెడ్డి హత్యతో చర్చ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OxVvgL
Friday, November 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment