Saturday, November 23, 2019

డీఆర్సీ నుండి నారా లోకేశ్ బహిష్కరణ..! వైసీపీ నేతల సంచలన నిర్ణయం : సీఎంపై వ్యాఖ్యల ఎఫెక్ట్..!

మాజీ మంత్రి నారా లోకేశ్ ను వైసీపీ వెంటాడుతోంది. కొద్ది రోజులు క్రితం స్పీకర్ కు ఆయన రాసిన లేఖలో స్పీకర్ ఛైర్ ను కించ పరిచేలా లోకేశ్ వ్యవహరించారంటూ వైసీపీ నేతలు స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసారు. ఇప్పుడు, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ హోదాలో గుంటూరు జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Da7ZVh

Related Posts:

0 comments:

Post a Comment