Saturday, November 30, 2019

దారుణం: ఆ విషయంలో గొడవ, యజమానిని రేప్ చేసి మర్డర్.. రాజధానిలో కీచకుడు

దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ హత్య కలకలం రేపింది. అయితే ఆమెను హతమార్చే ముందు లైంగికదాడికి గురైనట్టు తెలుస్తోంది. గులాబీ బాగ్‌లో జరిగిన ఘటనతో రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతను ఇదివరకు మహిళ వద్ద పనిచేశాడని పోలీసులు వెల్లడించారు. priyanka reddy murder: ఢిల్లీలో భారీ నిరసనలు, పార్లమెంటు ఎదుట యువతి ఆవేదన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2srPoBP

Related Posts:

0 comments:

Post a Comment