Thursday, December 31, 2020

కూకట్‌పల్లిలో విషాదం: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణం తీసిన కోతి

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోతిని తరిమేందుకు యత్నించి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన లోకేష్(30) గచ్చిబౌలిలో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కూకట్‌పల్లిలోని జయనగర్ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కరోనా కారణంగా ఇంటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38QZu0Q

Related Posts:

0 comments:

Post a Comment