Thursday, December 31, 2020

సినీనటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత..

సినీనటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యంతో సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాసేపటి క్రితం ఆయన చనిపోయారని వైద్యులు తెలిపారు. నర్సింగ్ యాదవ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నర్సింగ్‌ 1968 జనవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు. నర్సింగ్ యాదవ్ తెలుగుతోపాటు తమిళ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b1loB5

Related Posts:

0 comments:

Post a Comment