Thursday, December 31, 2020

కలిసికట్టుగా ముందుకు సాగుదాం -దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ న్యూ ఇయర్ మెసేజ్

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ, కరుణ, సహనంతో కూడిన సమాజం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయనొక సందేశాన్ని వెలువరించారు. ప్రతి కొత్త ఏడాది కొత్త ప్రారంభానికి అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్న రాష్ట్రపతి.. వ్యక్తిగత, సమైక్య అభివృద్ధికి సంకల్పం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/351L78S

Related Posts:

0 comments:

Post a Comment