Tuesday, November 19, 2019

రెవెన్యూ కార్యాలయాల్లో పీఆర్ఓ విధానం: రెవెన్యూ ఉద్యోగుల రక్షణకు టీ సర్కార్ నిర్ణయం

తహసిల్దార్ విజయ రెడ్డి హత్య తర్వాత ఎమ్మార్వో కార్యాలయాల్లో ఉద్యోగులు తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారు ఇక ఈ పరిస్థితి నుండి వారికి రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజలు అధికారులతో నేరుగా కలిసేందుకు వీలులేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా సరే తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CUY85y

Related Posts:

0 comments:

Post a Comment