Thursday, June 27, 2019

మరాఠా కోటాను సమర్థించిన బాంబే హైకోర్టు...కానీ మెలిక పెట్టింది

ముంబై:ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యలో మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్ల యొక్క రాజ్యాంగ ప్రామాణికతను బొంబాయి హైకోర్టు గురువారం సమర్థించింది. అయితే రిజర్వేషన్ కోటా 16శాతం కాకుండా 12 లేదా 13శాతానికి కుదించాలని సూచించింది.రాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్ చేసిన రికమెండేషన్స్ మేరకు బాంబే హైకోర్టు ఈ సూచనలు చేసింది. ప్రభుత్వం విద్య పరంగా సామాజికంగా వెనకబడిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Z2i7B

Related Posts:

0 comments:

Post a Comment